Redfort : ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (లాల్ ఖిలా)లో యునెస్కో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదికగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ఎర్రకోట మరో విశేష ఆకర్షణగా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను స్వాగతిస్తూ అక్కడ ‘షాజహాన్’ ప్రత్యేకంగా దర్శనమిస్తోంది. ఇక్కడ చెప్పుకుంటున్న షాజహాన్ మొఘల్ చక్రవర్తి కాదు. ఒకప్పుడు ఎయిర్ ఇండియాలో ఉపయోగించిన బోయింగ్ 747 జంబో జెట్‌కు చెందిన పెద్ద నమూనాకు ఈ పేరు పెట్టారు. ఇది…