Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ ఏడాది జాతీయ అవార్డు కూడా అందుకోవడంతో బన్నీ లైనప్ మరింత పెరిగింది ఇప్పటికే పుష్ప 2 ను ఫినిష్ చేసే పనిలో ఉన్న బన్నీ.. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు.