చలికాలంలో కూడా కొంతమందికి వేడి చేస్తూ ఉంటుంది.. శీతాకాలంలో వేసే చలికి గజగజ వణికిపోతూ కొందరుంటే.. మరికొందరు అసలు శీతాకాలమే కాదన్నట్టుగా ఉంటారు.. అందుకు కారణాలు చాలా ఉన్నాయి.. శరీరంలో వేడి బాగా పెరిగడమే.. శీతాకాలంలోనూ కూల్ డ్రింక్స్, ఇతర శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. ఫలితంగా శరీర బరువు కూడా పెరుగుతుంది. అంతేకాదు.. ఆస్ట్రియో పోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే షుగర్ వ్యాధులు కూడా…