Record Break Movie second single Released: చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తూ నిర్మించిన సినిమా రికార్డు బ్రేక్. ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రంగా మేకర్స్ ప్రచారం చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఘనంగా విడుదల చేయగా ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మళ్లీ…