ఇటీవల నందమూరి బాలకృష్ణ నిర్వహించిన అన్ స్టాపబుల్ షోలో కావాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా చేశారని ఒక ప్రచారం జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ స్టాపబుల్ నిర్వాహకులు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా డైరెక్టర్ బాబీ మిగతా అన్ని సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారని ఈ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఇదే విషయం మీద డాకు మహారాజ్ సినిమా నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు, అదేమీ లేదని చెప్పారు కూడా.…