అత్యుత్తమ సేవలందించినందుకు గాను ప్రకాష్ విన్నకోటకు ప్రతిష్టాత్మకమైన కామధేను అవార్డును ప్రకటించింది. ఈఎన్‌టీ వైద్యులకు ఈ అవార్డు అందజేస్తారు. డాక్టర్ విన్నకోట వినికిడి లోపాలతో బాధపడుతున్న వేలాది మంది రోగుల జీవితాలను మార్చడానికి తన వృత్తిని అంకితం చేశారు. ప్రజారోగ్యం, సామాజిక శ్రేయస్సుకు గణనీయంగా తోడ్పడ్డారు. ఆయనలో రోగుల పట్ల నిబద్ధత, వినూత్న పద్ధతులు, కరుణతో కూడిన సంరక్షణ స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా చాలా మందికి విజయవంతంగా చికిత్స చేశారు. వారికి వినికిడిని అందించారు. వివిధ…