రెబా మోనికా జాన్.. ఈ భామ గురించి పరిచయం అవసరం లేదు..ఆమె తెలుగు లో రీసెంట్ గా విడుదలయి భారీ విజయం సాధించిన ”సామజవరగమన’ సినిమా లో హీరోయిన్ గా నటించి ఎంతో పాపులర్ అయింది. ఈ భామ తమిళం మరియు మలయాళం లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే, ఈ భామకు ముందుగా తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఈ భామకు…
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సామజవరాగమన. ఈ సినిమా రీసెంట్ గా విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన రెబా మోనికా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ను యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు తెరకెక్కించారు.ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు.అలాగే ఈ సినిమాను హాస్య మూవీస్ పతాకంపై నిర్మించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ లో ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.ఎమోషనల్…