స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ లైఫ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజంతా ఫోన్ చేతిలోనే ఉండే ఈ రోజుల్లో.. ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడుకునే స్మార్ట్‌ఫోన్ కావాలని అందరూ కోరుకుంటారు. బ్యాటరీ లైఫ్ దృష్టిలో పెట్టుకుని చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘రియల్‌మీ’.. భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఫోనే ‘రియల్‌మీ పీ4 పవర్ 5జీ’. ఏకంగా 10,001mAh భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్.. ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టనుంది. ‘డెడ్…