Realme Neo 8: చైనాలో రియల్‌మీ (Realme) సబ్ బ్రాండ్ నుంచి కొత్త Neo సిరీస్ స్మార్ట్‌ఫోన్ Realme Neo 8 ఈ రోజు ( జనవరి 22న) విడుదలైంది. ఈ ఫోనుకు మూడు రంగుల ఆప్షన్లు ఉన్నాయి. సైబర్ పర్పుల్ (Cyber Purple), మెక్ గ్రే (Mech Gray), ఒరిజిన్ వైట్ (Origin White).