Realme P3 Lite 5G: రియల్‌మీ P సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 13న రియల్‌మీ P3 లైట్ 5G అనే కొత్త మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఈ ఫోన్ కేవలం రూ.10,000 లోపు ధరతో, 6000mAh బ్యాటరీతో వస్తున్న అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది. ఈ కొత్త ఫోన్ దాదాపుగా రియల్‌మీ 14X 5G స్పెసిఫికేషన్లను పోలి ఉంది. ఇందులో 6.67-అంగుళాల HD+…
Realme C71: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (Realme) తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ realme C71 ను భారత మార్కెట్లో నేడు విడుదల చేసింది. గత నెలలో C73 5G లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు C సిరీస్ లో మరో కొత్త బడ్జెట్ మొబైల్ ను తీసుకవచ్చింది. పక్కా బడ్జెట్ ధరలో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఆకర్షణీయమైన మంచి ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా 90Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ…