Realme P3 Lite 5G: మిలిటరీ గ్రేడ్ రెసిస్టెన్స్, 6000mAh బ్యాటరీ మొబైల్ కేవలం పదివేలకే అందుబాటులోకి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme P3 Lite 5G: రియల్‌మీ P సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 13న రియల్‌మీ P3 లైట్ 5G అనే కొత్త మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఈ ఫోన్ కేవలం రూ.10,000 లోపు ధరతో, 6000mAh బ్యాటరీతో వస్తున్న అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది.
ఈ కొత్త ఫోన్ దాదాపుగా రియల్‌మీ 14X 5G స్పెసిఫికేషన్లను పోలి ఉంది. ఇందులో 6.67-అంగుళాల HD+ 120Hz LCD స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 6GB వరకు ర్యామ్, డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా అదనంగా 12GB RAM ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ వస్తుంది.
Also Read
- Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్‌ప్లే
Trivikram: ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ ను పక్కన పెట్టిన త్రివిక్రమ్?
ఇక ఇందులో కెమెరా విషయానికొస్తే.. రియల్‌మీ P3 లైట్ 5G వెనుక భాగంలో 32MP కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, దీనికి మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా లభించింది. దీనితో ఫోన్ మన్నికను పెంచుతుంది.
ఈ ఫోన్‌లో ఉన్న 6000mAh భారీ బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మద్దతు ఇచ్చారు. ఈ ఫోన్ పర్పుల్ బ్లోసమ్, మిడ్‌నైట్ లిలీ, లిలీ వైట్ వంటి మూడు రంగులలో లభిస్తుంది. ఇది 4GB + 128GB, 6GB + 128GB వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అల్ట్రా లీనియర్ బాటమ్-పోర్టెడ్ స్పీకర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.
Youtube కంటెంట్ క్రియేటర్లకు పండుగే.. మరింత విస్తరించనున్న మల్టీ లాంగ్వేజ్ ఫీచర్!
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!