Realme 15T: రియల్‌మీ (Realme) మరోసారి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. గత నెలలో రియల్‌మీ 15, 15 ప్రో మోడల్స్‌ను విడుదల చేసిన తర్వాత ఇప్పుడు రియల్‌మీ 15T స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో అధికారికంగా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. డిజైన్ & డిస్‌ప్లే: రియల్‌మీ 15T డిజైన్ పరంగా ఒక కొత్త స్థాయిని తెరలేపుతుంది. దీనికి కారణం మొబైల్ కేవలం 7.79mm స్లిమ్ బాడీ, 181గ్రా లైట్…