Realme Narzo 90 సిరీస్ 5G త్వరలో లాంచ్.. స్పెసిఫికేషన్స్ ఇవే!
- త్వరలో భారత మార్కెట్‌లోకి Realme Narzo 90 సిరీస్ 5G..
- రెండు వేరియేషన్స్ లో కనిపించనున్న Realme Narzo 90 సిరీస్ 5G..
- ealme Narzo 90 Pro 5G, Realme Narzo 90x 5G మోడల్స్ లో విడుదలయ్యే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్‌లో Narzo 80 Series 5Gను విడుదల చేసింది. తాజాగా, దానికి అప్ డేట్ సిరీస్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ షేర్ చేసిన టీజర్ ప్రకారం, Realme Narzo 90 Series 5G భారత్‌లో త్వరలో లాంచ్ కానుంది. ఈ టీజర్‌లో రెండు కొత్త మోడల్స్ కనిపించాయి. ఇవి వేర్వేరు డిజైన్లతో మార్కెట్ లోకి రానున్నాయన్నట్లు తెలుస్తుంది. ఈ రెండు మోడల్స్ Realme Narzo 90 Pro 5G, Realme Narzo 90x 5G అయ్యే ఛాన్స్ ఉంది.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
- STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
- Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
అయితే, అమెజాన్ ప్రత్యేకంగా ఈ సిరీస్ కోసం ఒక మైక్రోసైట్‌ను సృష్టించింది. Realme కూడా ఈ ఫోన్లు Amazon Specials అని ప్రకటించింది. అంటే ఇవి అమెజాన్ ద్వారా మాత్రమే విక్రయించబడే అవకాశం ఉంది. కామిక్-స్టైల్‌లో రూపొందించిన టీజర్‌లో రెండు వేర్వేరు కెమెరా లేఅవుట్స్ కనిపిస్తున్నాయి. వాటి ఆధారంగా ఇవి రెండు వేర్వేరు మోడల్స్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక, ఒక ఫోన్ కెమెరా డిజైన్ iPhone 16 Pro Max లానే ఉంది. మరో ఫోన్ మాత్రం చతురస్రాకార కెమెరా మాడ్యూల్‌తో వస్తోంది.. ఈ మోడల్ Narzo 90x 5G అయి ఉండొచ్చు. ఈ రెండు ఫోన్లు Realme కొత్త స్టైల్ ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి.
Read Also: Vande Mataram: స్వాంతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన ‘వందేమాతరం’.. ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు..?
ఇక, ఫ్లాట్ ఫ్రేమ్స్, రౌండెడ్ కార్నర్స్ లాంటి ప్రీమియం లుక్ డిజైన్ ఇందులో కనిపిస్తోంది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే మాత్రం అమెజాన్ ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు. అయితే, మైక్రోసైట్‌లో “supercharged”, “power maxed” వంటి పదాలు ఉండటంతో పెద్ద బ్యాటరీలు, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. “Snap Sharp” అనే ట్యాగ్ కెమెరా పని తీరును సూచిస్తుండగా, “Glow Maxed” అనే పదం ఎక్కువ పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే ఉండవచ్చని తెలుస్తుంది.
realme Narzo 90 Series 5G ✨#realmeUI7 #Narzo90 https://t.co/OUIzAsWtny pic.twitter.com/qxAb0j9uRr
— Ishan Wankhade (@IshanWankhade) December 7, 2025
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్‌లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు