Father Death: పిల్లలు పుట్టగానే ఓ తండ్రి ఎంతగానో మురిసిపోతాడు. కన్న తండ్రిగా మారినప్పటి నుంచి వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి పరితపిస్తుంటాడు. వారిని గుండెలపై ఎత్తుకొని కాళ్లతో తంతున్న ఆనందంగా ఆడిస్తాడు. తనకంటూ జీవితం ఉందని మరిచి వారి జీవితం కోసమే అహర్నిశలు శ్రమిస్తాడు. వారిని పెంచి పెద్ద చేసి, ఉద్యోగం వచ్చే వరకు అన్నీ చూసుకొని పెళ్లి చేసి ఓ ఇంటి వారిని చేస్తాడు. కానీ అంత కష్టపడి తమను పెంచిన తండ్రి…