టాలీవుడ్ చందమామ రీ ఎంట్రీ ఇవ్వనుందా..? అని అంటే అవును అనే వార్తలు గుప్పమంటున్నాయి.. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని పెళ్ళాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడానికి సిద్దమైన కాజల్ ‘ఆచార్య’ సినిమా చేస్తుండగానే ప్రెగ్నెన్సీ అని…