స్టాక్ మార్కెట్‌లో నష్టాల కారణంగా, చాలా మంది ఇప్పుడు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ రిస్కుతో అధిక లాభాలను ఆర్జించాలని భావిస్తున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడినిచ్చే పథకాల కోసం చూస్తున్నారు. దేశ ప్రజల కోసం పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలను ప్రారంభిం
ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే పథకాలను ఎన్నో అమలు చేస్తుంది.. తాజాగా మరో అద్భుతమైన ప్లాన్ ను అందిస్తుంది.. ఆ ప్లాన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్ లలో రికరింగ్ డిపాజ