ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఓపెనర్లలో ఫాఫ్ డు ప్లెసిస్ అర్ధశతకంతో అదరగొట్టగా రుతురాజ్ గైక్వాడ్ (33)తో రాణించాడు. అయితే గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత రైనా, డు ప్లెసిస్ కలిసి ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బెంగళూరు స్పిన్నర్ హర్షల్ పటేల్ వరుస బంతుల్లో వారిని పెవిలియన్ చేర్చి చెన్నైని దెబ్బ కొట్టాడు. కానీ అదే…