MS Dhoni: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంపై భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించారు. నేను సీఎస్‌కేలో భాగంగా ఉన్నప్పుడు నా జట్టు తప్ప ఇంకెవరైనా ఐపీఎల్ గెలవడం ఊహించలేను.. కానీ ఆర్‌సీబీ ఈ విజయం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తోంది అన్నారు.