Sanjay Dutt as Villian to Ram Charan in RC16: రామ్ చరణ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16 సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, శంకర్, సుకుమార్ సహ, అల్లు అరవింద్ వంటి వాళ్ళు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు తమకు కలిగిన అనుభూతిని రెహమాన్ సహా పలువురు పంచుకున్నారు.…