గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో డీలా పడిన మెగా ఫ్యాన్స్ కు సరైన బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న RC 16ని భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కుస్తి, కబడ్డీ, క్రికెట్‌తో పాటు ఇంకా చాలా ఆటలు ఈ సినిమాలో ఉంటాయని, చరణ్ ఆటకూలీగా కనిపిస్తాడని రోజు రోజుకి అంచనాలు పెంచుతునే ఉన్నారు. ఇదే సమయంలో మార్చ్ 27 న రామ్ చరణ్ బర్త్…