Home
Rbi
Rbi News
-
RBI Recruitment 2026: ఆర్బీఐలో 572 జాబ్స్.. జస్ట్ 10th పాసైతే చాలు..!
మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ మీకోసమే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 572 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పూర్తి చేసి ఉండాలి. జనవరి 1, 2026 నాటికి 18- 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు వర్తిస్తుంది. సంబంధిత రాష్ట్రం లేదా ప్రాంతం భాషను… -
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో.. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వక భేటీ అయ్యారు. RBI బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా RBI గవర్నర్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను RBI గవర్నర్ కు వివరించారు సీఎం రేవంత్. విద్యుత్ రంగంలో సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటుపై… -
Forex Reserve: వరుసగా రెండవ వారం పడిపోయాయిన భారత విదేశీ మారక నిల్వలు.. పెరిగిన బంగారం నిల్వలు
గత వారం రోజులుగా భారత విదేశీ మారక నిల్వలు తగ్గాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం, నవంబర్ 28తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు $1.877 బిలియన్ల క్షీణతను నమోదు చేసి, $686.227 బిలియన్లకు చేరుకున్నాయని ఆర్బీఐ (RBI) తెలిపింది. గత వారం $4.472 బిలియన్ల తగ్గుదల తర్వాత ఈ తగ్గుదల సంభవించింది. ఇది దేశంలోని ఫారెక్స్ హోల్డింగ్స్‌లో ఇటీవలి తగ్గుదల ధోరణిని కొనసాగిస్తోంది. Also Read:West Bengal:… -
RBI: సామాన్యులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్.. తగ్గనున్న గృహ ఈఎంఐలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి సామాన్యులకు గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ 5న నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. -
Economy vs Rupee: వృద్ధిలో భారత ఆర్థిక వ్యవస్థ.. రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది..?
Economy vs Rupee: భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, రూపాయి విలువ మాత్రం అమెరికా డాలర్‌తో పోలిస్తే చరిత్రలో తొలిసారిగా 90 రూపాయల మార్కుకు చేరుకుని బలహీనపడింది. -
RBI: రూ.200, రూ. 500ల నోట్లను ఆ దేశానికి తీసుకెళ్లొచ్చు.. నిషేధం ఎత్తివేసిన ఆర్బిఐ
నేపాల్‌లో అధిక విలువ కలిగిన భారతీయ కరెన్సీ నోట్ల వాడకంపై ఉన్న ఆంక్షలను భారత కేంద్ర బ్యాంకు ఎత్తివేసింది. మరింత సరళమైన వ్యవస్థను ప్రవేశపెట్టింది. నేపాలీ రూపాయి, భారత రూపాయి చలామణిని నియంత్రించే పాత నిబంధనలను భారత రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ఇప్పుడు రూ.200, రూ. 500ల డినామినేషన్ల భారత రూపాయి నోట్లను నేపాల్‌కు తీసుకెళ్లడానికి, ఉపయోగించడానికి అనుమతిచ్చింది. గతంలో, నేపాల్‌లో అధిక విలువ కలిగిన భారతీయ కరెన్సీ నోట్లపై నిషేధం ఉండేది, దీని వలన ప్రయాణికులు,… -
Bank Holidays in December 2025: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. డిసెంబర్ నెలలో సగం కంటే ఎక్కువ రోజులు బ్యాంకులు బంద్
రెండ్రోజుల్లో నవంబర్ నెల ముగియనున్నది. సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ ప్రకటించింది. ఈ నెలలో బ్యాంకులు 18 రోజులు మూసి ఉండనున్నాయి. ఇందులో ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. అంటే సగం రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టీ మారుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. వచ్చే నెలలో సెలవులు ఏ… -
RBI: జమ్మూ కాశ్మీర్లో 17 లక్షల బినామీ ఖాతాలు.. అకౌంట్లలో రూ.465 కోట్లు
జమ్మూ కాశ్మీర్లో 17.20 లక్షలకు పైగా బినామీ (అన్క్లెయిమ్డ్) బ్యాంకు ఖాతాలు గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిలో మొత్తం రూ.465.79 కోట్లు క్లెయిమ్డ్ లేకుండా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఖాతాల నిజమైన యజమానులను సంప్రదించి, వీలైనంత త్వరగా మొత్తాన్ని తిరిగి ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. జమ్మూ జిల్లాలో మాత్రమే 2,94,676 బినామీ ఖాతాలు ఉన్నాయని, వాటిలో రూ.107.27 కోట్లు జమ… -
RBI Update On RS. 2000 Notes: రూ. 2000 నోటుపై RBI కీలక అప్డేట్.. ఇంకా చెలామణిలో..
RBI Update On RS. 2000 Notes: 2023 మే 19న రద్దు చేసిన 2000 రూపాయల గులాబీ నోట్లపై ఆర్బీఐ కీలక అప్డెట్ విడుదల చేసింది. ఇంకా ప్రజల నుంచి ఈ నోట్లు పూర్తిగా ఆర్బీఐకి చేరలేదని తెలిపింది. మూడు సంవత్సరాలకు పైగా గడిచినా..5,817 కోట్ల రూపాయల విలువైన పెద్ద నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటన ప్రకారం.. డీమోనిటైజేషన్‌కు అనంతరం 98.37% నోట్లు… -
Supreme Court: భార్య భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు..
Supreme Court: వైవాహిక వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భార్య,భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు’’ అని వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు ఇద్దరు తన పిల్లల కోసం ఈగోలను పక్కన పెట్టాలని కోరింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పిల్లల సంక్షేమానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. మధ్యవర్తిత్వం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది.
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు