మీరు టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ మీకోసమే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 572 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పూర్తి చేసి ఉండాలి. జనవరి 1, 2026 నాటికి 18- 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు వర్తిస్తుంది. సంబంధిత రాష్ట్రం లేదా ప్రాంతం భాషను…