Meta Ray-Ban Smart Glasses: మెటా రే-బాన్ జెన్ 1 స్మార్ట్ గ్లాసెస్ నవంబర్ 21 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం మే నెలలో కంపెనీ ఈ గ్లాసులను భారతదేశంలో విడుదల చేసింది. ఎస్సిలోర్‌లక్సోటికాతో భాగస్వామ్యంతో మెటా ఈ గ్లాసులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. అయితే.. ఈ స్మార్ట్ గ్లాసెస్‌పై కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్‌లో మెటా రే-బాన్ జెన్ 1 స్మార్ట్ గ్లాసెస్ ప్రారంభ ధర రూ.29,900.…