ఈ ఏడాది ‘క్రాక్’తో హిట్ కొట్డాడు రవితేజ. ఆ ఊపుతో ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ‘ఖిలాడి’ షూటింగ్ పూర్తయింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’, నక్కిన త్రినాథరావు సినిమాలు కూడా ఖరారు అయ్యాయి. గత కొంత కాలంగా రవితేజ పారితోషికంపై పలు చర్చలు నడిశాయి. వరుస ప్లాఫ్స్ వస్తున్నా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు రవితేజ. దీని వల్ల కొంత కాలం మేకప్ వేయకుండా ఉండాల్సి వచ్చింది కూడా. అయితే…
మాస్ మహారాజా రవితేజ “క్రాక్”తో చాలా కాలం తరువాత హిట్ ను అందుకుని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. “రాజా ది గ్రేట్” తరువాత ఆయనకు వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. కానీ కరోనా ఉన్నప్పటికీ ఈ ఏడాది మొదట్లో “క్రాక్”తో ధైర్యంగా థియేటర్లలోకి వచ్చాడు. ఈ చిత్రం హిట్ రవితేజకు మంచి ఎనర్జి ఇచ్చిందనే చెప్పాలి. గతంలో “రాజా ది గ్రేట్”కు ముందు కూడా రవితేజ వరుస డిజాస్టర్లతో సతమతమయ్యారు. ప్రస్తుతం ఆయన యాక్షన్ థ్రిల్లర్…
ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటిస్తున్నాడు. అది అతనికి 67వ చిత్రం. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్టు జరిగితే, మే 28న విడుదల కావాలి. అయితే… ప్రస్తుతం పలు చిత్రాల విడుదల వాయిదా పడుతున్న నేపథ్యంలో ‘ఖిలాడీ’ పరిస్థితి ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. ఇదిలా ఉంటే… ‘ఖిలాడీ’ తర్వాత రవితేజ 68వ చిత్రాన్ని త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తామని…