ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు ఇచ్చాడు మాస్ మహారాజ రవితేజ. ముందెన్నడూ లేనంత జోష్ లో, ఇప్పటివరకూ చెయ్యనంత యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఫాన్స్ లో జోష్ నింపుతున్నాడు రవితేజ. డిసెంబర్ లో ధమాకా అయిపొయింది, జనవరి వాల్తేరు వీరయ్య వచ్చేసింది ఇక ఇప్పుడు ఏప్రిల్ లో ‘రావణాసుర’ టైం వచ్చింది. సుదీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్…