Raviteja signs a new film for Sithara Entertainments: ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో హిట్లు అందుకున్న రవితేజ మార్కెట్ కొంత పెరగడంతో ఇప్పటికే ఆయన రెమ్యునరేషన్ పెంచిన సంగతి తెలిసిందే. ఇక రావణాసుర సినిమా కొంత నిరాశపరిచినప్పటికీ ప్రస్తుతానికి రవితేజ మంచి జోష్ లోనే ఉన్నారు. ఇక తాజాగా ఆయన వరుసగా సినిమా కథలు వింటూ ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఆయన నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల…