డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చారు మాస్ మహారాజ రవితేజ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరూ కలిస్తే సినిమా హిట్ అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. రవితేజని ఎలా చూపిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందో గోపీచంద్ మలినేనికి తెలిసినంతగా మరో దర్శకుడికి తెలియదు. రవితేజకి పర్ఫెక్ట్ గా వాడడంలో దిట్ట గోపీచంద్ మలినేని. అలాగే రవితేజ లేని గోపీచంద్ మలినేని కెరీర్ ని…
ఇండియన్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంటే డైలాగులు కూడా సరిపోని సమయంలో మన దర్శకులంతా, హీరోని జంతువులతో పోల్చి ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ పులికి ఇవ్వాల్సిందే. ఎంతమంది హీరోలని, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని సినిమాల్లో పులి హీరోని ఎలివేట్ చేసిందో లెక్కేయ్యడం కూడా కష్టమే. హీరో ఎలివేషన్ సీన్ పడాలి అంటే పులి ఉండాల్సిందే లేదా పులి డైలాగ్ అయినా ఉండాల్సిందే అనిపించే రేంజులో…