యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ ప్రముఖుల పేకాటకు అడ్డాగా మారిందంటూ ఈరోజు ఉదయం వచ్చిన వార్త ఆయన అభిమానులకు షాక్ కు గురి చేస్తోంది. నిన్న సాయంత్రం నాగశౌర్య విల్లా పై రైడ్ చేసిన పోలీసులు ఏకంగా ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గుత్తా సుమన్ కుమార్ అనే వ్యక్తి కీలకంగా మారాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఫార్మ్ కేసులో నాగ శౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ కు నోటీసులు…