Ravindra Jadeja Says I am Not a best fielder in the world: వన్డే ప్రపంచకప్ 2011లో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నిర్వర్తించిన బాధ్యతలను 2023 ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజా నిర్వర్తిస్తున్నాడు. జట్టుకు అవసరం అయినపుడు రన్స్ చేస్తూ, వికెట్స్ తీస్తూ సరైన ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నాడు. ఇక ఫీల్డింగ్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫీల్డింగ్ విన్యాసాలతో పరుగులను అడ్డుకోవడమే కాకుండా.. కళ్లు చెదిరే క్యాచులు పడుతూ బ్యాటర్‌లను పెవిలియన్…