ఈ ఏడాది ‘క్రాక్’తో హిట్ కొట్డాడు రవితేజ. ఆ ఊపుతో ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ‘ఖిలాడి’ షూటింగ్ పూర్తయింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’, నక్కిన త్రినాథరావు సినిమాలు కూడా ఖరారు అయ్యాయి. గత కొంత కాలంగా రవితేజ పారితోషికంపై పలు చర్చలు నడిశాయి. వరుస ప్లాఫ్స్ వస్తున్నా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు రవితేజ. దీని వల్ల కొంత కాలం మేకప్ వేయకుండా ఉండాల్సి వచ్చింది కూడా. అయితే…