Ravi Shastri Wants Virat Kohli to Bat at No 4 for ICC ODI World Cup 2023: గత కొన్నేళ్లుగా టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య ‘నెంబర్ 4’. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ అనంతరం నాలుగో స్థానంలో ఎందరో ఆటగాళ్లను బీసీసీఐ పరీక్షించింది. ప్రపంచకప్ 2019కి ముందు అంబటి రాయుడు ఆ స్థానంలో కుదురుకున్నా.. తీరా మెగా టోర్నీలో అతడికి బీసీసీఐ ఛాన్స్ ఇవ్వలేదు. ఆపై శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో సెటిల్…