Dragan : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు పెట్టేసుకున్నారు. అయితే ఈ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ అనుకున్న డేట్ కు ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తాజాగా మాట్లాడుతూ… ఈ నెలాఖరులో డ్రాగన్ మూవీ…
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరోక సెన్సషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాను కూడా స్టార్ట్ చేసాడు రెబల్ స్టార్. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య కేరళలో ఫినిష్ చేసిన హను సెకండ్ షెడ్యుల్ ను హైదరాబాద్ లో స్టార్ట్ చేసాడు. ప్రభాస్…
రీసెంట్ గా 69వ జాతీయ అవార్డుల ప్రకటన జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఏకంగా 10 జాతీయ పురస్కారాలు లభించాయి. అందులోను మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రాల లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది అదేవిధంగా మైత్రి వారి నిర్మాణంలో వచ్చిన పుష్ప సినిమా కు గాను ఏకంగా రెండు అవార్డులు రావడం జరిగింది.పుష్ప సినిమా కు గాను అల్లు అర్జున్ కు…
నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహా రెడ్డి' చిత్రం వందరోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ వేడుకను చిత్ర బృందం సమక్షంలో హిందూపురంలో ఈ నెల 23న నిర్వహించబోతున్నారు.
కన్నడలో 'బీగా'గా తెరకెక్కిన సైంటిఫిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెలుగులో 'కరాళ'గా డబ్ అయ్యింది. ఈ సినిమాను అతి త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విడుదల చేయబోతున్నారు.
Ravi Shankar Birthday: నటుడు రవిశంకర్ అంటే చప్పున గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘బొమ్మాళీ… నిన్నొదల..’ అంటూ ఆయన గళం చేసిన మాయాజాలాన్ని జనం ఎప్పటికీ మరచిపోలేరు. అన్న సాయికుమార్, తండ్రి పి.జె.శర్మ చూపిన బాటలోనే పయనిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రవిశంకర్. ఆయన గళవిన్యాసాలతో పలు చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అనువాద చిత్రాలలో ప్రతినాయకులకు రవిశంకర్ గళం ప్రాణం పోసిందనే చెప్పాలి. పూడిపెద్ది రవిశంకర్ 1966 నవంబర్ 28న మద్రాసులో జన్మించారు. ఆయన…
కొత్త తరహా కథాంశాలతో సినిమాలను రూపొందిస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. వాటిని ప్రేక్షకులు కూడా విశేషంగా ఆదరిస్తున్నారు. ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్.