“బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే షోలో ట్విస్టులు, కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 28న జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో తన అభిమానులను షాక్ కు గురి చేస్తూ ప్రముఖ యాంకర్ రవి నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించాడు. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. రవి ఓటింగ్ శాతాన్ని అధికారికంగా…