తెలుగు సినీ రచయిత అబ్బూరి రవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ కి అత్యంత సన్నిహితుడైన అబ్బూరి రవి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన నువ్వే నువ్వే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన ఆయన తర్వాత ఎలా చెప్పను అనే సినిమాతో రచయితగా మారాడు. తర్వాత తెలుగులో భగీరథ, బొమ్మరిల్లు, అన్నవరం, అతిధి సహా ఊపిరి, హైపర్, గూడచారి, ఎవరు, మేజర్…