బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకనిర్మాత రవి టాండన్(85) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. తండ్రి దహన సంస్కారాలను రవీనా టాండన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తండ్రి మృతిఫై…