మాస్ మహారాజా రవితేజ అనగానే హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్, జోష్ ఫుల్ డైలాగులు, స్కై టచింగ్ హీరోయిజం గుర్తొస్తుంది. ఈసారి మాత్రం అలా కాదు, ఇప్పటివరకూ హీరోని చూశారు ఈసారి మాత్రం విలన్ ని చూడండి అంటూ రవితేజ ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. రవితేజ ఇప్పటికే రెండు 100 కోట్ల సినిమాలు చెయ్యడంతో ‘రావణాసుర’పై అంచనాలు మరింత పెరిగాయి. మీరు…