Ravanasura: మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం రావణాసుర. ఆర్టి టీం వర్క్స్ సంస్థ తో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన హీరో రవితేజ.. ఈ ఏడాది లోనే రవితేజ రెండు వరుస హిట్లు అందుకున్నాడు. ఇక హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు కూడా.
Raviteja: ప్రస్తుతం సినిమా ఎవరైనా తీస్తున్నారు.. కానీ, దాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడం మాత్రం కొందరే చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రమోషన్స్ ముఖ్యం బిగిలూ అన్నమాట. ఏదైనా చేయండి.. కానీ, సినిమా ఏమాత్రం ప్రేక్షకుల మనస్సులో నాటుకుపోవాలి.