గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ సక్సెస్ తర్వాత మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో కొత్త మలుపును అందుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త కథాంశాలతో విభిన్నమైన చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాడు. టాలీవుడ్‌లో నాలుగు చిత్రాల చిత్రీకరణలో బిజీగా ఉన్న రవితేజ దూసుకెళ్తున్నారు. అందులో ‘ఖిలాడీ’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి చిత్రాలు ఉన్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని రవితేజ కూడా నిర్మిస్తున్నాడు. ఇక ఆయన ఖాతాలో ఉన్న మరో చిత్రం “రావణాసుర”. ‘స్వామి రారా’…