ఎక్కడైనా మంచికి ఉన్న విలువ, చెడుకు ఎప్పటికీ లభించదు. మన పురాణాల్లోనూ ఉత్తములకు ఉన్న విలువ, అధములకు ఏ మాత్రం దక్కదు. అయితే ఉత్తములకు కీడు కలిగించిన వారి పేర్లు కూడా వారితో పాటు మననం చేసుకోవలసి వస్తుంది. ఈ ముచ్చట దేనికోసమంటే, మన పురాణాల్లోనే కాదు, తరువాత కూడా రామ అన్న పదానికి ఉన్న విలువ, రామునికి కీడు చేసి, ఆ కారణంగా చనిపోయిన రావణుడి పేరుకు లేదని చెప్పడానికే! ఇప్పటికీ రావణ అన్న పేరు…
దీపావళి, దసరా సందర్భంగా అనేక భారీ బడ్జెట్ తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు డిసెంబర్‌లో స్టార్ హీరోలు నటించే సినిమాలు విడుదల కోసం లైన్‌లో ఉన్నాయి. ఇంతలో చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు ఈ శుక్రవారం సినిమాలను విడుదల చేశారు. నవంబర్ 19న వెండితెర, ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై దాదాపు 6 సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నవంబర్ 19న థియేటర్లలో, ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో కనీసం 10 సినిమాలు విడుదల కావాల్సి ఉంది. మిస్సింగ్, మిస్టర్ లోన్లీ,…