టెర్రస్ పై నిద్రిస్తున్న 6ఏళ్ల బాలుడిని చిరుత ఎత్తుకెళ్లింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్టంలోని అభయారణ్యం పరిధిలోని ధర్మాపూర్ పరిధిలోని జలీహ తేప్రా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. అప్పటికే చిన్నారి మరణించాడు.