బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో 12 వ వారం డబుల్ ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే.. అశ్విని, రతిక ఇద్దరు ఈ వారం ఇంటికి వెళ్లారు.. అయితే వీరిద్దరూ రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే రతిక అశ్విని కన్నా ఎక్కువగా తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. రతిక రోజ్ 14 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా బిగ్ బాస్ తెలుగు 7లో అడుగు పెట్టింది. మొదటి రోజు నుండే కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది.…