Home
Ratan Tata
Ratan Tata News
-
Jimmy Tata: టాటా గ్రూప్లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
Jimmy Tata: రతన్ టాటా మరణం తర్వాత టాటా సామ్రాజ్యంలో నడుస్తున్న అంతర్గత పోరు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటి వరకు నోయెల్ టాటా వర్సెస్ ట్రస్టీల మధ్యే సాగుతోందనుకున్న ఈ వివాదంలోకి.. ఎప్పుడూ తెరవెనుక ఉండే రతన్ టాటా సొంత తమ్ముడు జిమ్మీ నావల్ టాటా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా లెక్కలన్నీ మారిపోయాయి. కనీసం మొబైల్ ఫోన్ కూడా వాడకుండా, పబ్లిక్ ఫంక్షన్లకు దూరంగా ఉండే ఆయన.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగి నోయెల్… -
Ratan Tata: ఆ రూ.10,000 కోట్ల సంపద.. ఎవరికి దక్కనుంది? రతన్ టాటా ఆస్తి వెనుక ఊహించని ట్విస్ట్!
Ratan Tata: రతన్ టాటా మరణానంతరం ఆయన వారసత్వానికి సంబంధించిన అంశం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. టాటా సన్స్లో ఆయనకు ఉన్న సుమారు రూ.10,000 కోట్ల విలువైన షేర్లపై వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2న మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ తీసుకున్న నిర్ణయంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదానికి ప్రధాన కారణం.. రతన్ టాటా తండ్రి నవల్ టాటా గతంలో పెట్టిన కొన్ని కీలక షరతులేనని సమాచారం. అసలు వివాదం ఏంటంటే.. 1989లో… -
Ratan Tata Death Anniversary: పట్టిందల్లా బంగారమే.. కానీ ప్రేమలో ఫెయిల్.. రతన్ టాటా లవ్స్టోరీ తెలుసా?
Ratan Tata Death Anniversary: ఈరోజు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా వర్ధంతి. ఆయన అక్టోబర్ 9, 2024న 86 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు. రతన్ టాటా జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకం. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఉన్నప్పటికీ, ఆడంబరానికి దూరంగా సరళమైన జీవితాన్ని గడిపారు. వివిధ వ్యాపారాల నుంచి… -
TATA War: టాటా గ్రూప్లో అంతర్యుద్ధం.. అమిత్ షా దగ్గరకు పంచాయితీ
టాటా ట్రస్ట్లో కొద్ది నెలలుగా కొన్నసాగుతున్న అంతర్యు్ద్ధం తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్గత విభేదాలు టాటా గ్రూప్ వాతావరణాన్ని ఛిన్నాభిన్నం చేసి అశాంతికి దారి తీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన టాటా గ్రూప్ భేటీ వేదికైంది. -
Ratan Tata: ఔదార్యంలో రతన్ టాటాకు సాటి లేరు.. చివరకు వంటవాడికి కూడా రూ. 1 కోటి..
Ratan Tata: రతన్ టాటా, భారత దేశం ఉన్నంత కాలం ఈ పేరు చిరస్మరనీయంగా ఉంటుంది. అంతటి సేవా గుణానికి ప్రతీక. దేశం పారిశ్రామికంగా వృద్ధి చెందేందుకు అనేక చర్యలు తీసుకున్న పారిశ్రామికవేత్త. గతేడాది చనిపోయిన రతన్ టాటా ఔదార్యం మరోసారి వెల్లడైంది. తన వీలునామాలో రూ. 3800 కోట్ల ఆస్తిని దాతృత్వానికి ఇచ్చారు. -
Ratan Tata : సంచలనంగా రతన్ టాటా వీలునామా.. రూ.500కోట్లు పొందిన మిస్టరీ మ్యాన్ ఎవరు ?
Ratan Tata : దివంగత పారిశ్రామిక వేత్త రతన్ టాటా వీలునామా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇటీవల ఆయన వీలునామా బహిర్గతం కావడం టాటా కుటుంబంలో, టాటా గ్రూప్లో కలకలం మొదలైంది. -
Tata Company : బడ్జెట్ వారంలో భారీ నష్టాలను చవిచూసిన రతన్ టాటా ఫేవరేట్ కంపెనీ
Tata Company : బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీ అంటే శనివారం ప్రకటించారు. దాని సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. కానీ ప్రయోజనం లేకపోయింది. -
Top 10 Google Searches: 2024 ఇండియాలో టాప్ -10 గూగుల్ సెర్చ్లు ఇవే..
Top 10 Google Searches: మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. 2024 ముగింపు దశకు చేరుకుంది. ఎన్నో అంశాలు ఈ ఏడాదిలో చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఏడాదిగా పేరు సంపాదించింది. అనేక ప్రముఖ విషయాలు చోటు ఈ ఏడాదిలో చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే, 2024లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలను గూగుల్ వెల్లడించింది. రాజకీయాల నుంచి స్పోర్ట్స్ వరకు భారతీయులు వెతికిన టాప్-10 అంశాలను తెలిపింది. -
PM Modi: రతన్ టాటా బతికి ఉంటే.. ఇది చూసి ఆనందించేవారు..
PM Modi: గుజరాత్ వడోదలో ప్రతిష్టాత్మక C-295 ఎయిర్క్రాఫ్ట్ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్రమోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్తో కలిపి ప్రారంభించారు. టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్లో ఈ విమానాలను తయారు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. -
PM Modi on Ratan Tata: దేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది
PM Modi on Ratan Tata: ప్రధాని నరేంద్ర మోడీ రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఆయన మనతో ఉండి ఉంటే ఎంతో ఆనందంగా ఉండేదన్నారు. సోమవారం గుజరాత్లోని వడోదరలో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్తో కలిసి టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రత్యేక సందర్భంగా టాటా సన్స్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటాను గుర్తుచేసుకున్నారు ప్రధాని మోడీ. ఇటీవల మనం దేశం గొప్ప కుమారుడు రతన్ టాటా జీని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
-
Ind Vs Nepal: నేపాల్పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
-
Student Suicide : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. విద్యార్థి సంఘాల ఆందోళన..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!