టాలీవుడ్‌లో ఎప్పటినుంచో వినిపిస్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్‌షిప్ వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుని, ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను మరింత పెంచాయి. Also Read : AOT : ఆకాశంలో ఒక ‘తార గ్లిమ్స్’.. టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న’సాత్విక వీరవల్లి’ ఎవరంటే? ఈ నేపథ్యంలో రష్మిక మందన్నాను ఈ వార్తలపై తాజాగా…