స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, విద్య కొప్పినీడు – ధీరజ్ మొగిలినేని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీ, విభిన్న కోణంలో ప్రేమను ఆవిష్కరించింది. Also Read :Rashmika : “ప్రతి ఒక్కరి జీవితంలో ఒక…
రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. మొదట స్లోగా ప్రారంభమైన ఈ సినిమా, మంచి మౌత్‌టాక్‌తో వీకెండ్‌లో వేగం అందుకుంది. దీంతో బుధవారం హైదరాబాద్‌లో ఈ మూవీ విజయోత్సవ వేడుక జరిగింది. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్–రష్మికల మధ్య ఉన్న బాండింగ్ గురించి చాలా రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి ఇద్దరూ ఒకే స్టేజ్‌పై కనిపించడంతో అభిమానుల్లో హై ఎక్సైట్మెంట్…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎక్కడికెళ్లినా ఆమె చుట్టూ అభిమానుల గుంపే ఉంటుంది. ముఖ్యంగా ఆమె సినిమాల ప్రమోషన్స్, ఈవెంట్స్‌లో అభిమానులు హడావుడి చేయడం సహజమే. ఇక రీసెంట్ గానే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ మూవీ కలెక్షన్ల పరంగా బాగానే దూసుకుపోతోంది. అయితే చాలా గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ ప్రమోషన్లలో భాగంగా రష్మిక ఓ ఈవెంట్ కు…
Rashmika : విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఎప్పటి నుంచో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. రీసెంట్ గానే వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత వరకు నిజం ఉందనేది ఇంకా వీరిద్దరూ చెప్పట్లేదు. ఎన్ని రూమర్లు వస్తున్నా వీరిద్దరూ వాటిని అస్సలు పట్టించుకోరు. తమ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటారు. వీరిద్దరూ. అయితే ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది.…
Rashmika : రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా ఆమె నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. మూవీ ప్రమోషన్లలో రష్మిక ఫుల్ జోష్ తో పాల్గొంటుంది. తాజాగా ఈవెంట్ లో విజయ్ దేవరకొండతో నటించిన డియర్ కామ్రేడ్ సినిమాపై స్పందించింది. ఆ మూవీ తనకు ఎంతో స్పెషల్ అని..…
Rashmika : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు రష్మిక పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీ అయిపోయింది. ఈ ఇద్దరి గురించి ఏ చిన్న మ్యాటర్ లీక్ అయినా సోషల్ మీడియా ఊగిపోతుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ లెక్కలేనన్ని రూమర్లు వస్తున్నాయి. పైగా ఇద్దరూ బయటకు వెళ్లిన ప్రతిసారి దొరికిపోతున్నారు. కానీ రిలేషన్ మీద ఎవరూ మాట్లాడట్లేదు. అయితే తాజాగా రష్మిక సైమా అవార్డుల…
Vijay Deverakonda : హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో ఉందనే రూమర్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇద్దరూ ట్రిప్పులకు వెళ్లడం, రెస్టారెంట్లకు వెళ్లడం చూస్తున్నాం. కాకపోతే ఎంత సీక్రెట్ గా వెళ్లినా ఇద్దరూ దొరికిపోతూనే ఉంటారు. ఇక తాజగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీపై రష్మిక ఎప్పటికప్పుడు స్పెషల్ గా ట్వీట్ చేస్తూనే ఉంది. మూవీ రిలీజ్ అయిన రోజున ‘మనం కొట్టినం’ అంటూ…