Home
Rashmika Mandanna
Rashmika Mandanna News
-
రష్మిక ఫేవరెట్ ఐపీఎల్ టీం ఎవరో తెలుసా ?
దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా బిజీగా మారిపోయిన రష్మిక మందన్న ఈ కరోనా కాలంలో తరచుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి వారి సందేహాలను తీరుస్తోంది. అందులో భాగంగా తాజాగా అభిమానులతో ముచ్చటించిన రష్మిక సరైన స్క్రిప్ట్, సమర్థుడైన దర్శకుడు దొరికితే మళ్ళీ విజయ్ దేవరకొండతో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన అభిమాన ఐపిఎల్ జట్టు అని రష్మిక అన్నారు.… -
‘సుల్తాన్’ తెలుగు ట్రైలర్
కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ డ్రామా ‘సుల్తాన్’. ఈ ఏడాది ఏప్రిల్ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. నెపోలియన్, లాల్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. వివేక్ – మెర్విన్ సంగీతం అందించగా… ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా ‘సుల్తాన్’ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 30న తెలుగు… -
ఆహాలో రిలీజ్ కానున్న కార్తీ ‘సుల్తాన్’
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సుల్తాన్’. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుల్తాన్’కు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రభు ఈ మూవీని నిర్మించారు. ప్రేక్షకుల నుంచి విభిన్న రెస్పాన్స్ ను రాబట్టుకున్న ‘సుల్తాన్’ చిత్రం ఏప్రిల్ 30న తెలుగు ఓటిటి వేదిక… -
మహేశ్ బాబు ‘మైండ్ బ్లాక్’ సాంగ్ కు పది కోట్ల వ్యూస్!
ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ సూపర్ హిట్. అందులో ‘మైండ్ బ్లాక్’ సాంగ్ స్పెషల్ నంబర్ అని చెప్పాలి. మహేశ్ తో లుంగీ కట్టించి మరీ ఈ సాంగ్ లో దర్శకుడు అనిల్ రావిపూడి ఎంట్రీ ఇప్పించాడు. అలానే రష్మికా మండణ్ణ సూపర్ మాస్ స్టెప్టులతో అలరించింది. సెట్స్ సైతం కనుల విందుగా… -
రష్మిక గుండుపై రచ్చ.. రచ్చ!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గుండుతో ఉన్న ఫోటోలు గత రెండు రోజులుగా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రష్మిక డై హార్ట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమిళనాడులోని కొన్ని సెలూన్ బోర్డులపై ప్రస్తుతం గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి. తమ వ్యాపారం కోసం కొంతమంది ఇలా రష్మిక ఫోటోను వాడేశారని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్న…
తాజావార్తలు
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!