Vijay Deverakonda to Announce his love life soon: రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే అంతకంటే ముందే తన అభిమానులను ఖుషి చేసేలా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఫోటో షేర్ చేసి దానికి ఆసక్తికరమైన కామెంట్ కూడా జోడించాడు. ఒక అమ్మాయి చేతిలో విజయ్ చేయి ఉంచి దాన్ని…