Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె చేస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ ప్రమోషన్లలో ఆమె వర్కింగ్ అవర్రస్ పై స్పందించింది. ‘నేను కూడా ఎక్కువ గంటలు పనిచేయడానికి ఇష్టపడను. కానీ ప్రస్తుతం చాలా గంటలు పనిచేస్తూనే ఉంటున్నా. కంటినిండా నిద్రపోయి చాలా కాలం అవుతోంది. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోలేకపోతున్నా. కానీ మీరు నాలాగా చేయొద్దు. ఒక షెడ్యూల్ ప్రకారం పనిచేయండి. ఒక టైమ్…
నటి రష్మిక మందన చేసింది తక్కువ సినిమాలే అయిన తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఆమె చేసిన ప్రతి సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వడంతో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారింది. రీసెంట్ గా కరోనా వేవ్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న వారికీ సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టింది ఈ బ్యూటీ.. ప్రస్తుతం రష్మిక తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాలోనూ వరుసగా నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్‌తో…