దాని కోసం సమయాన్ని వెచ్చించండి: రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి రష్మిక మందన చేసింది తక్కువ సినిమాలే అయిన తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఆమె చేసిన ప్రతి సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వడంతో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారింది. రీసెంట్ గా కరోనా వేవ్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న వారికీ సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టింది ఈ బ్యూటీ.. ప్రస్తుతం రష్మిక తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాలోనూ వరుసగా నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ సినిమాలు చేస్తోంది. తెలుగులో అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తుంది. కాగా తాజాగా రష్మిక ఓ సందేశాన్ని అభిమానులతో పంచుకుంది. ‘మీకు నచ్చిన దానికోసం సమయాన్ని వెచ్చించండి. అది మీకు కావాల్సిన ఆనందాన్ని.. సంతోషాన్ని ఇస్తుందని’ తెలిపింది. ఈ విషయం నా స్నేహితుడు షేర్ చేశాక.. తనలో చాలా మార్పును చూశానని తెలిపింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చింది.
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
తాజావార్తలు
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?