ఐకాన్ స్టార్, పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు.. ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా పార్ట్ 2 రాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ ను వైజాగ్ లో జరుపుకుంటుంది.. పెద్ద హీరోలకు లీకులు తప్పవు అన్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్…