నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కేసులో ప్రధాన నిందితుడిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనిపై రష్మిక స్పందిస్తూ… సోషల్ మీడియా ద్వారా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. “@DCP_IFSOకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాధ్యులను పట్టుకున్నందుకు ధన్యవాదాలు. నన్ను ప్రేమతో, మద్దతుతో ఆదరించి, మీకు నాకు తోడుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమ్మాయిలు, అబ్బాయిలు – మీ సమ్మతి లేకుండా ఎక్కడైనా మీ ఫోటోలను ఉపయోగించిన లేదా మార్ఫింగ్ చేసినట్లయితే…
రౌడీ హీరో ఫ్యాన్స్ లో రష్మిక మందన్న-విజయ్ దేవేరుకోండ కాంబినేషన్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. గీత సుబ్రహ్మణ్యం సినిమా నుంచి స్టార్ట్ అయిన ఈ కాంబినేషన్… మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఈ పెయిర్ కి చాలా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా రిజల్ట్ తేడా కొట్టిందేమో కానీ రష్మిక-విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మాత్రం మంచి క్రేజ్ తెచ్చింది. సినిమాల్లోనే కాదు బయట కూడా మంచి…
Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. మొదటి సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత గీతగోవిందంతో తెలుగులో స్థిరపడిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ నేషనల్ క్రష్ గా మారిపోయింది.